క్రీడలతో మానసిక ఉల్లాసం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సమ్మర్ క్యాంప్ సందర్భంగా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో క్యాంపులు జరుగుతున్నాయి ఈ క్యాంపులకు పౌష్టికాహారం క్రీడాకారుల కు పౌష్టికాహారం రాష్ట్ర శాలివాహన అధ్యక్షులు పిబివి సుబ్బయ్య సఅందజేశారు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆంధ్రప్రదేశ్ శాలివాహన డైరెక్టర్ మరియు రవీంద్ర స్కూలు కరస్పాండెంట్ పిబివి సుబ్బయ్య టూ టౌన్ సీఐ ఎం శ్రీధర్ & వై శ్రీహరి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్సీ, ఎస్టీ ) వారిజిల్లా పేరును ఉన్నత స్థానంలో ఉంచాలని క్రీడాకారులను కోరారు ఈ కార్యక్రమంలో బి భూపతి రావు డిఎస్ఏ శిక్షకులు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ యూసఫ్ భాషా రాజేష్ షేక్షా రఫీ సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

