NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడలతో మానసిక ఉల్లాసం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సమ్మర్ క్యాంప్ సందర్భంగా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో క్యాంపులు జరుగుతున్నాయి ఈ క్యాంపులకు పౌష్టికాహారం క్రీడాకారుల కు పౌష్టికాహారం రాష్ట్ర శాలివాహన అధ్యక్షులు  పిబివి సుబ్బయ్య సఅందజేశారు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆంధ్రప్రదేశ్ శాలివాహన డైరెక్టర్  మరియు రవీంద్ర స్కూలు కరస్పాండెంట్ పిబివి సుబ్బయ్య  టూ టౌన్ సీఐ  ఎం శ్రీధర్  & వై శ్రీహరి  స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్సీ, ఎస్టీ ) వారిజిల్లా పేరును ఉన్నత స్థానంలో ఉంచాలని క్రీడాకారులను కోరారు ఈ కార్యక్రమంలో బి భూపతి రావు  డిఎస్​ఏ శిక్షకులు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ యూసఫ్ భాషా రాజేష్ షేక్​షా రఫీ సీనియర్ క్రీడాకారులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *