NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉర్దూ ఘర్‌ షాదీ ఖానా లో సర్​   అవగాహన కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నియోజకవర్గం లోని ఉర్దూ ఘర్‌ షాదీ ఖానా లో సర్​   అవగాహన కార్యక్రమం – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కర్నూలు నగరంలోని ఉర్దూ ఘర్ షాదీ ఖానాలో ది పీర్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సయ్యద్ మహమూద్ పీర్ ఖాద్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఏ. హఫీజ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *