NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విలువిద్య .. త్రో బాల్ విభాగంలో రాణించాలి

1 min read

నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ – శ్రీనివాసరెడ్డి

కర్నూలు, న్యూస్​ నేడు: ఒలంపిక్ డే -2026 సందర్భంగా ఆశ్చర్య మరియు త్రో బాల్ విభాగంలో నారాయణ సీ వో  స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు ఈ నెల 18న జరిగిన రిడ్జ్ స్కూల్  లో జిల్లాస్థాయి విలువిద్య పోటీలలో నారాయణ స్కూల్ కు చెందిన తుంగని మమతా శ్రీ గోల్డ్ మెడల్ (మొదటి స్థానం ) మరియు త్రో బాల్ విభాగంలో బాలురు మొదటి స్థానం, బాలికలు రెండవ స్థానం కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి  విజేతలను అభినందించారు. వారి విజయానికి సహాయపడిన పీఈటీ టీచర్ మహేష్ యాదవ్ గారిని మరియు తల్లిదండ్రులను అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *