NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్ యు అభివృద్ధిపై సీఎం ఆరా

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లాలో బుధవారం జొన్నగిరి లో జరిగిన సీఎం ప్రోగ్రాం  కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి వెంకట బసవరావు  మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయకుమార్ నాయుడు  పాల్గొన్నారు వీరిని చూడగానే సీఎం చంద్రబాబు నాయుడు కుశల ప్రశ్నలతో రాయలసీమ యూనివర్సిటీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాయలసీమ యూనివర్సిటీని భవిష్యత్తులో నెంబర్ వన్ స్థానానికి చేర్చాలని త్వరలో యూనివర్సిటిలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు ఒకసారి తప్పక యూనివర్సిటీని సందర్శిస్తానని హామీ ఇచ్చారని యూనివర్సిటీ అధికారులు ఆనందము వ్యక్తపరిచారు.

About Author