NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిజెపి సంస్థాగత సమావేశం..

1 min read

తుగ్గలి మండల సమావేశం ఇంచార్జి వేల్పుల గోపాల్

కర్నూలు, న్యూస్​ నేడు:  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి వి యన్ మాధవ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కమ్మతోట రామక్రిష్ణ ఆదేశాలతో పత్తికొండ అసెంబ్లీ తుగ్గలి మండల బిజెపి అధ్యక్షుడు టైలర్ లక్ష్మన్న ఆధ్వర్యంలో బిజెపి సంస్థాగత సమావేశం శుక్రవారం శ్రీ రామలవారి దేవాలయం నందు జరిగిన ఈసమావేశంనకు మండల ఇంచార్జి వేల్పుల గోపాల్ పాల్గొని మాట్లాడుతూ మండలంలో గల జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు BLA-2 నాయకులు స్థానికంగా పార్టిని పాలిపేతం చేయాలన్నారు యస్ ఐ ఆర్ గురించి సమాచారం ఇచ్చి ఇంకా ఎవ్వరు అయిన ఓటరు సెకొకుంటే తొందరగా చేసుకోవాలని పిలుపు నిచ్చారు ఈసమావేశంనకు ముఖ్యులు గోవర్ధన్ పత్తికొండ అసెంబ్లీ BLA-1 ఇంచార్జి బ్రహ్మయ్య జిల్లా అధికార ప్రతినిధి జొన్నగిరి నాగేంద్ర జిల్లా కార్యవర్గ సభ్యులు జొన్నగిరి కోడిగుడ్ల నాగేంద్ర రాంపల్లి రంగయ్య తుగ్గలి లక్ష్మన్న ఉప్పరి రవి లక్ష్మీకాంత్ రెడ్డి రాంప్రసాద్ ఓలయ్య ధనుంజయ తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author