NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్. యు. ఇంజినీరింగ్ లో (ఐఐపి) క్యాంపస్ డ్రైవ్

1 min read

కర్నూలు ఎడ్యుకేషన్, న్యూస్ నేడు : రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని కెరీర్ గైడెన్స్ & ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో Dhee Coding Lab సహకారంతో 2027లో పట్టభద్రులయ్యే విద్యార్థుల కోసం ఇంక్యుబేషన్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (IIP) క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్‌కు 55 మంది విద్యార్థులు హాజరుకాగా, 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అనుభవం మరియు కెరీర్ అవకాశాలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట బసవ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బోయ విజయ కుమార్ నాయుడు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. వెంకట సుందరానంద్, వివిధ విభాగాల HODలు మరియు ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ సెల్ అధికారులు డా. జి. సురేంద్ర, ఎ. శ్రీకాంత్ విద్యార్థులను అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *