PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Cognizant లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కాగ్నిజెంట్
ఉద్యోగం : నాన్ వాయిస్
జీతం : రూ.1,50,000 నుంచి రూ.1,75,000 సంవ‌త్సరానికి
ఖాళీలు : 20
విద్యార్హత : బీకాం, బీబీఏ, బీఏ, బీఎమ్ఎస్
అనుభ‌వం : 0 నుంచి 1 సంవ‌త్సరం . ఫ్రెష‌ర్స్ కూడ అర్హులే.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 12-8-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.cognizant.com/

About Author