NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

1 min read

– డీఎస్పీ వెంకటరమణ

ఆదోని, న్యూస్ టుడే :  ఆదోని పట్టణంలో గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లుచేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ గట్టి చర్యలు చేపట్టినట్లు ఆదోని డీఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు. గురువారంగణేష్ ఉత్సవ ఏర్పాట్లు గురించి, రూట్ మ్యాపింగ్ గురించి, బసవేశ్వరసర్కిల్లో డీఎస్పీ పర్యటించారు. పోలీసులకు డీఎస్పీ పలు సూచనలు,సలహాలు తెలియజేశారు. గణేష్ ఉత్సవకమిటీ వారితో ఎప్పటికప్పుడుసమావేశమై సూచనలు, సలహాలు తెలియజేయాలన్నారు. శాంతిభద్రతలకువిఘాతం కలిగించే వారు ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయనతో పాటు త్రీటౌన్ సీఐ రామలింగమయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *