NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో రైతు పోరు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో రైతు పోరు అనే కార్యక్రమం ద్వారా రైతుల పొలంలో నేరుగా సలగులకొండ అడవి ప్రాంతంలో రైతుల దగ్గర వెళ్లి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి  రైతులను కలిసి నేరుగా రైతులతో పంట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదోని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతుల పడుతున్న కష్టాలను ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది .ప్రభుత్వాన్ని నిలదీస్తే పోలీసులను అడ్డుపెట్టుకొని కేసులు పెడతా ఉన్నారు ఏది ఏమైనా రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు బి దేవా మండల యూత్ అధ్యక్షుడు నల్ల రెడ్డ టౌన్ సెక్రెటరీ మల్లెల తాయన్న రామ్ కోటిరెడ్డి పెద్దయ్య సోమలింగ తమన్నా మెడికల్ నాగరాజు రామలింగేశ్వర యాదవ్ మధు శేషి రెడ్డి వీరేష్ రెడ్డి టౌన్ సెక్రటరీ గాజుల నాగరాజ్ చలపతి గిడ్డయ్య మనీ చిన్న వీరప్ప ఆర్ వి బాబు నరేష్ కుప్పయ్య ఉచ్చిరప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author