NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇక పంచాయితీల సంగ్రామం…

1 min read

సర్పంచ్,వార్డ్ ల రిజర్వేషన్లు విడుదల..

మిడుతూరు న్యూస్ నేడు: గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు వార్డ్ ల రిజర్వేషన్ వివరాలు విడుదలయ్యాయి. రిజర్వేషన్లు విడుదల కావడంతో ఇక పల్లెల్లో సంగ్రామం మొదలు కానుంది.నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గురువారం ఉదయం పంచాయతీల రిజర్వేషన్ జాబితాను విడుదల చేశారు.

గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు

మిడుతూరు-బిసి, వీపనగండ్ల-అన్ రిజర్వుడ్, తిమ్మాపురం-బిసి, బైరాపురం-బీసీ,చెరుకుచెర్ల- అన్ రిజర్వుడ్,సుంకేసుల- ఎస్సీ మహిళ,జలకనూరు- అన్ రిజర్వుడ్,రోళ్లపాడు- బీసీ మహిళ,అలగనూరు- ఎస్సీ మహిళ,తలముడిపి- అన్ రిజర్వ్ మహిళ, చింతలపల్లి-అన్ రిజర్వుడ్,దేవనూరు-అన్ రిజర్వుడ్ మహిళ, చౌటుకూరు-అన్ రిజర్వుడ్ మహిళ,49బన్నూరు-ఎస్సీ, మాసపేట-అన్ రిజర్వుడ్, కడుమూరు-బీసీ మహిళ, పైపాలెం-బిసి మహిళ, నాగలూటి-ఎస్సి,పైపాలెం- అన్ రిజర్వ్ మహిళ రిజర్వేషన్ కల్పిస్తూ గెజిట్ విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీ వార్డులు రిజర్వేషన్లను విడుదల చేశారు. రిజర్వేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల వేటలో పడ్డారు ఇరు పార్టీల నాయకులు..

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *