NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

40 సంవత్సరాలు టిడిపిలో సేవకుడిగా పని చేశా

1 min read

1వ డివిజన్ ఇండిపెండెంట్  అభ్యర్థి నేరుసు గంగరాజు

ఒక్కసారి అవకాశం ఇవ్వండి డివిజన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇండిపెండెంట్ అభ్యర్థి నెరుసు గంగరాజు  1వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాడు. దీనిలో భాగంగా ఆయన పార్టీ అభ్యర్థులతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఆయనకు 1వ డివిజన్ ఓటర్లంతా సహకరిస్తున్నారని తాను డివిజన్ లో ప్రతి ఒక్కరికి సుపరిచితుడుండని, 40 సంవత్సరాలపాటు టిడిపి పార్టీలో సేవకుడిగా పని చేశానని డివిజన్ లో అన్ని  సమస్యపై స్పందించి  ప్రజల అవసరాలను. త్రాగునీరు, వీధిలైట్లు,డ్రైనేజీ లు,పక్కా సిసి రోడ్లు సమస్యలను గుర్తించి త్వరగా పూర్తిచేసి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, డివిజన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అభివృద్ధికి ఓటెయ్యాలని  ప్రచారంలో చురుకుగా దూసుకెళుతున్నాడు. నెర్సు గంగరాజు  వెంట పెద్ద ఎత్తున డివిజన్ ప్రజలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గ్యాస్ సిలిండర్  గుర్తుపై ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని డివిజన్ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *