31వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కలవకొల్లు సాంబశివరావు ఎన్నికల ప్రచారం
1 min read
కాకి దుస్తులతో ప్రజల ముందుకు ప్రచారం నాడు ఎన్టీఆర్,నేడు కలవకొల్లు సాంబ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక పిరంగుల దిబ్బ నందు 31వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కలవకొల్లు సాంబశివరావు కూటమి నాయకులతో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నరు. కలవకోల్లు సాంబాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధికి ఓటెయ్యని వినూత్నంగా కాకి ప్యాంటు కాకి షర్టుతో నాడు ఎన్టీ రామారావు ప్రచారంలో ఈ విధంగా దర్శనమిస్తే,నేడు డివిజన్లో కలవకల్లు సాంబ వాటర్లను ఓట్ల అభ్యర్థిస్తున్నారు.
ఓటర్లను ఓట్ల అభ్యర్థిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ మీడియా కో-ఆర్డినేటర్ చల్ల వెంకట సత్య వరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్) ఈ కార్యక్రమంలో డివిజన్ టిడిపి ఇన్చార్జ్ రెడ్డి రామకృష్ణ , డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ గండికోట శ్రీనుబాబు, స్థానిక నాయకులు గండికోట రాము,జలసూత్రం నాగ భూషణం,గండికోట దుర్గారావు,రెడ్డి రామకోటి l,జుట్రు వీరయ్య , గండికోట నాగేశ్వరావు,గండికోట చిరంజీవి,కఠారి చిరంజీవి,తల్లిబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


