PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Capgemini లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ కంపెనీ క్యాప్ జెమిని వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలో ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : క్యాప్ జెమిని
ఉద్యోగం : టీమ్ లీడ‌ర్ (నాన్ టెక్నిక‌ల్ )
విద్యార్హ‌త : బీకాం, బీబీఏ, ఎంకాం,ఎంబీఏ
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 19-8-2021

అధికారిక వెబ్ సైట్ :https://www.capgemini.com/in-en/careers/

About Author