PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Collaberaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కొల్లాబెరా కంపెనీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేది లోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : కొల్లాబెరా
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ఆడిట్
విద్యార్హ‌త : ఎంబీఏ, బీకాం, ఎంకామ్
జీతం : రూ.2,50,000 నుంచి రూ. 3,50,000 వ‌ర‌కు సంవ‌త్సరానికి
ఖాళీలు : 2
ప‌నిచేయాల్సిన ప్రాంతం : వ‌డోద‌ర‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-8-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.collabera.com/about/careers/

About Author