PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Women Development & Child Welfare లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఉద్యోగం : అంగ‌న్ వాడీ టీచ‌ర్, హెల్పర్.
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ఖాళీలు : 111
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఖ‌మ్మం , తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 28-8-2021
చివ‌రి తేది : 9-9-2021

అధికారిక వెబ్ సైట్ : mis.tgwdcw.in

About Author