Hetero Drugs ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : హెటిరో డ్రగ్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదీలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హెటిరో డ్రగ్స్
ఉద్యోగం : క్యూసీ, క్యూఏ, జూనియర్ టెక్నిషియన్.
విద్యార్హత : డిప్లొమ, బీఫార్మా, బీఎస్సీ
ఖాళీలు : 130+130
జీతం : రూ. 14,000 నుంచి రూ.19,000 నెలకు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం
వయసు : 18 నుంచి 27 సంవత్సరాలు
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు చివరి తేది : 17-9-2021
ఇంటర్వ్యూ తేది : 18-9-2021
అడ్రస్ : MVR DEGREE & PG COLLEGE, Shramikanagar, China Gantyada, old Gajuwaka, Vizag
కాంటాక్ట్ నంబర్ : Mr. Somesh – 6301046329