ONGC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఓఎన్జీసీ
ఉద్యోగం : హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
విద్యార్హత : ఎంబీఏ, పీజీ
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 21
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, _ ఉచితం
మిగిలిన వారికి _ 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ , మెడికల్ ఎగ్జామ్, మెరిట్ లిస్ట్
దరఖాస్తు స్వీకరణ తేది : 15-12-2021
చివరి తేది : 4-1-2022
అధికారిక వెబ్ సైట్ : ongcindia.com