NCS RNDL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఆర్ఎన్డీఎల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్సీఎస్ ఆర్ఎన్డీఎల్
ఉద్యోగం : డిస్ట్రిక్ట్ మేనేజర్
విద్యార్హత : 12వ తరగతి
జీతం : రూ.12000- రూ. 20000 నెలకు
ఖాళీలు : 800
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ , కమ్యునికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్పిడెన్స్
దరఖాస్తు స్వీకరణ తేది : 13-12-2021
చివరి తేది : 31-12-2021
అధికారిక వెబ్ సైట్ : ncs.gov.in