PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

1 min read

ఇన్ క‌మ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం 2021 గాను నోటిఫికేష‌న్ రిలీజ్ అయ్యింది. అర్హత గ‌ల అభ్యర్థులు ఏప్రిల్ 15 లోపు ఆఫ్ లైన్ ద్వార అప్లై చేయ‌వ‌చ్చు.
సంస్థ: ఇన్ క‌మ్ టాక్స్ డిపార్ట్ మెంట్
ఉద్యోగం: స్టెనోగ్రాఫ‌ర్, ఎమ్ టీఎస్
జాబ్ లొకేష‌న్: ఢిల్లీ
అప్లై చేసే విధానం: ఆఫ్ లైన్
ఉద్యోగాల సంఖ్య‌: మొత్తం 14 వీటిలో
ఇన్ క‌మ్ ట్యాక్స్ ఇన్​స్పెక్టర్​: 1
టాక్స్ ఇన్​స్పెక్టర్​ : 4
స్టెనోగ్రాఫ‌ర్: 3
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 6
జీతం: ఇన్ క‌మ్ టాక్స్ ఇన్​స్పెక్టర్​: రూ.9300- రూ.34,800
టాక్స్ ఇన్స్పెక్టర్ : రూ.5200- రూ.20,200
స్టెనోగ్రాఫ‌ర్: రూ.5200- రూ.20,200
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ : రూ.5200- రూ.20,200
వ‌యో ప‌రిమితి: ఇన్ క‌మ్ టాక్స్ ఇన్​స్పెక్టర్​: 18-30
టాక్స్ ఇన్స్పెక్టర్ : 18-27
స్టెనోగ్రాఫ‌ర్: 18-27
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18-27
ఏజ్ రిలాక్సేష‌న్: జ‌న‌ర‌ల్\ఓబిసి- 5 సంవ‌త్సరాలు
ఎస్సీ,ఎస్టీ- 10 సంవ‌త్సరాలు
అప్లికేష‌న్ ఫీజు: ఉచితం
అప్లై చేయు విధానం: ఆఫ్ లైన్ ద్వార అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్స్ తో కింది అడ్రస్ కు పంప‌గ‌ల‌రు
ది డిప్యూటీ క‌మిష‌నర్ ఆఫ్ ఇన్ క‌మ్ టాక్స్,
రూం నెం. 378
సిఆర్ బిల్డింగ్,
ఐపీ ఎస్టేట్,
న్యూ ఢిల్లీ-110002
అప్లికేష‌న్ స్వీక‌ర‌ణ ప్రారంభం: 23-3-2021
చివ‌రి తేది: 15-4-2021
వెబ్ సైట్: incometaxindia.gov.in

About Author