PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Accenture లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యాక్సెంచ‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యాక్సెంచ‌ర్

ఉద్యోగం : అన‌లిస్ట్ – ఫైనాన్షియ‌ల్ ప్లానింగ్ అండ్ అనాల‌సిస్

విద్యార్హ‌త : సీఏ, ఎంబీఏ, ఐసీడ‌బ్ల్యూఏ, బీకాం, బీబీఏ, ఎంకాం, పీజీడీఎమ్

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబ‌యి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

దరఖాస్తు స్వీకరణ తేది : 13-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.accenture.com/in-en/careers

About Author