PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్ ఆఫ్ బ‌రోడ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌

ఉద్యోగం : జోన‌ల్ సేల్స్ మేనేజ‌ర్, మేనేజ‌ర్

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్.

జీతం : .నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 220

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ – 100
జ‌న‌ర‌ల్, ఓబీసీ -600

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టింగ్స్

దరఖాస్తు స్వీకరణ తేది : 24-1-2022

చివరి తేది : 14-2-2022

అధికారిక వెబ్ సైట్ : bankofbaroda.in

About Author