PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad University లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ

ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : డిగ్రీ, ఎంఎస్సీ

జీతం : 35,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

చివరి తేది : 24-3-2022

మెయిల్ : [email protected]

వెబ్ సైట్ : uohyd.ac.in

About Author