MIDHANIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : మిధాని
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్.
విద్యార్హత : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ డిప్లొమ.
జీతం : 40,000 – 2,00,000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 1-6-2022
చివరి తేది : 15-6-2022
అధికారిక వెబ్ సైట్ : midhani-india.in