PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AP Civil Suppliesలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపి సివిల్ సప్లైస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపి సివిల్ స‌ప్లైస్

ఉద్యోగం : మెంబ‌ర్.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అమ‌రావ‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-6-2022

చివరి తేది : 12-7-2022

అధికారిక వెబ్ సైట్ : apcivilsupplies.gov.in

About Author