PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అబార్ష‌న్ పై సుప్రీం సంచ‌ల‌న తీర్పు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అవివాహితులే కాదు వివాహితులైన మహిళలందరూ చట్టం ప్రకారం సురక్షితమైన అబార్షన్ హక్కు ఉందని అత్యున్నత సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్ టర్మినేషన్ కేసులో తీర్పును వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది.

                                      

About Author