జీవో నెంబర్ 52ను రద్దు చేయాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: గిరిజనులను ప్రభుత్వం బోయ వాల్మీకి S.T జాబితాలో చేర్చే అంశాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వున్నాము బోయ గిరిజనులు అడవి బాట పట్టాల్సిన గా ఉంది గిరిజనులు ఆర్థికపరంగా రాజకీయపరంగా విద్యాపరంగా సామాజిక పరంగా వెనక పాడడం జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించాలని గత ప్రభుత్వం కూడా వాల్మీకి బోయలను చేర్చాలని భావించింది కానీ గత ప్రభుత్వం ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది వారిని మేమో గిరిజన ఏకమై తిరుగుబాటు చేయడం జరిగింది. ఈరోజు అధికారంలో వైసిపి రావడం జరిగింది, 7 మంది ఎస్టీ గెలిపించుకోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసం ఈ G.O 52 నెంబర్ తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ రద్దు చేయకపోతే ఉద్యమం తీవ్రంగా చేస్తామని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం జిల్లా బిర్లా గేట్ నందు జరిగింది కర్నూలు జిల్లా ఎస్ టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామాంజులు నాయక్ మరియు శేఖర్ నాయక్ రాజా నాయక్ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.