PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వట్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం

1 min read

– ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మహిళలు అడుగడుగునా నీరాజనాలు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 68వ రోజు పెదపాడు మండలంలోని వట్లూరు సచివాలయం-2 పరిధిలో ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జుల రత్నకుమారి, పార్టీ మండల కన్వీనర్ అప్పన ప్రసాద్,జెడ్పీటీసీ పద్మశ్రీ ,ఎంపీపీ బత్తుల రత్నకుమారి,వైస్ ఎంపీపీలు, సొసైటీ అధ్యక్షులు ఆళ్ళ శివరామకృష్ణ, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు ఆళ్ళ సతీష్ చౌదరి,ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు సభ్యులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author