PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. నోయిడా కేంద్రంగా ఎన్ఎఫ్ఎల్ ప‌ని చేస్తుంది. ఎన్ఎఫ్ఎల్ భార‌త ప్రభుత్వ రంగ ప‌రిధిలోనిది.
సంస్థ: ఎన్ఎఫ్ఎల్
ఉద్యోగం: సీనియ‌ర్ మేనేజ‌ర్, అకౌంట్స్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్, మెటీరియ‌ల్స్ ఆఫీస‌ర్.
ఖాళీలు: 23
వ‌య‌సు : స‌ంబంధిత పోస్టును బట్టి 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
విద్యార్హత‌: స‌్పెష‌లైజేష‌న్స్ తో ఇంజినీరింగ్ డిగ్రీ, మెటీరియ‌ల్స్ మేనేజ్ మెంట్, సప్లై చైన్ మేనేజ్ మెంట్ లో ఫుల్ టైం ఎంబీఏ
ఉత్తీర్ణత . పనిలో అనుభ‌వం. ఎంబీఏ, సీఏ, సీఎంఏ, ఫైనాన్స్, ఫైనాన్స్ మేనేజ్ మెంట్.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్ మాత్రమే.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ద్వార ఆన్ లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 2-7-2021

అడ్రస్: national fertilizers limited,
a-11,
sector-22,
noida,
district goutam budh nagar,
up-201301.

About Author