ప్రజా ఆరోగ్యానికి రక్ష.. ఆరోగ్య జే.ఏ.సీ.
1 min readపల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో : కోవిడ్ 19 విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టేందుకు కడప జేఏసీ ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాల రక్షించడంతోపాటటు మెడికల్ మాఫియా ఆగడాలను నియంత్రంచడానికి ప్రజా ఆరోగ్యపరిరక్షణ జేఏసీ ఏర్పాటుచేస్తూ.. కార్యవర్గంను ఎన్నకున్నారు.
JAC చైర్మన్ గా – బొజ్జా తిరుమలేష్
గౌరవ సలహదారుడు – ఆర్.ఎన్. రాజా
కన్వీనర్లు – డి.యం. ఓబులేసు, వల్లెపు రోజా
కో-కన్వీనర్ లుగా – జగదీష్, శ్రావణి, దస్తగిరి, కయుమ్ అలీఖాన్, ఆదిత్య