NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉప్పలదడియలో యూత్ కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని ఉప్పల దడియ గ్రామంలో ఉన్న ఆర్ సి ఎం దేవాలయంలో విచారణ యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.విచారణ గురువులు రెవ.ఫాదర్ మధుబాబు  ఆధ్వర్యంలో యువకుల సమక్షంలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.విచారణ యూత్ కమిటీ ప్రెసిడెంట్ గా చెవుల జాన్ (49 బన్నూరు)గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెక్రటరీగా కలమందలపాడు ఎం.సత్యరాజు,, వైస్ ప్రెసిడెంట్ గా కలమందలపాడు-సతీష్,, కోశాధికారులుగా పైపాలెం- నాగేశ్వరరావు,దేవనూరు-జాన్ మరియు వివిధ విభాగాలకు చెందిన ఇన్చార్జీలుగా యువకులను ఎన్నుకున్నారు. మెడికల్ క్యాంపు ఇన్చార్జిలుగా బన్నూరు సి. బాలరాజు,చౌటుకూరు- ఫ్రాన్సిస్,,సహాయ ఇన్చార్జిలుగా దిగువపాడు-రాజ్ కుమార్,కడుమూరు-రాజశేఖర్,కేతవరం-మధు కిరణ్,, కార్యక్రమాలకు పీఠం అలంకరణ దిగువపాడు-శంకర్,పైపాలెం-మధు,దేవనూరు-రాజేష్ దేవనూరు-సంపత్,,Sports ఇన్చార్జిగా దిగువపాడు-చందు,,కబడ్డీ నాగేశ్వరరావు పైపాలెం,వాలీబాల్ చందు దిగువపాడు,క్రికెట్ రవి కడుమూరు వీరిని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఫ్రాన్సిస్,హరి, డేవిడ్,రాజశేఖర్,దాసు,బాలు తదితరులు పాల్గొన్నారు.

About Author