లక్ష్మీనారాయణ హత్యకు గురి కావడం చాలా బాధాకరం
1 min read
హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాహొళగుంద మండలంలో ఎస్డీపిఐ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కే సలాం మాట్లాడుతూ ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎమ్మార్పీస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హత్యకు గురి కావడం చాలా బాధాకరం దీనిని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది .ప్రశాంతంగా ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గం ఒక్కసారిగా ఉలిక్కి పడే విధంగా ఇంతటి దారుణమైనటువంటి హత్య జరగడం చాలా బాధాకరమైన విషయం దీనిని ఎస్డీపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందిఈ హత్య సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దోషులైన వారిని వెంటనే శిక్షించాలి .అలాగే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఫ్యాషన్‌కు పాలుపడుతున్నటువంటి వారిపై నిఘా ఉంచి ఇలాంటి సంఘటనలో పునారోత్తం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఎస్డీపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పార్టీ కార్యవర్గ సభ్యులు బి ఫాజిల్, చికెన్ బక్షి, ఏం రహమతుల్లా, తదితరులు పాల్గొన్నారు.
