నీట్ లో ఆల్ ఇండియా 181వ ర్యాంక్ సాధించిన జీకే సతీష్ చంద్ర
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: “నీట్ లో ఆల్ ఇండియా 181వ ర్యాంక్ సాధించిన జీకే సతీష్ చంద్ర” ను అభినందించిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓర్వకల్లు మండలం : హుసేనాపురం గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి డాక్టర్ జీకే. వెంకట సుబ్బన్న ,శిరోమణి ల కుమారుడు జీకే. సతీష్ చంద్ర ఆల్ ఇండియా 181వ ర్యాంక్ సాధించినందుకు గాను జీకే. సతీష్ చంద్ర ను అభినందించి, శాలువాతో సత్కరించిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి .ఈ కార్యక్రమంలో హుస్సేనాపురం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.