నూతన వధూవరులను ఆశీర్వధించిన ఎమ్మెల్యే..
1 min read
ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిరుమాన్ దొడ్డి గ్రామంలో సోగుల వీరాంజని కుమారుడు సోగుల వినోద్ వివాహ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా హజురై నూతన వధూవరులను ఆశీర్వధించారు. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినేవిరుపాక్షి ఈ కార్యక్రమం లో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు జడ్పీటీసీ ఎంపీపీ మండల కన్వీనర్ కో కన్వీనర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మాజీ ఎంపీటిసి వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.