టైక్వాండో శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
1 min read
మాజీ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఎన్ శమంతకమణి
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలో ఉదయం కొండారెడ్డి బురుజు ఓపెన్ థియేటర్ కేఎంసి పార్క్ కాంప్లెక్స్ టైక్వాండో బెల్ట్ గ్రీటింగ్ పాల్గొన్న విద్యార్థులకు పరిచయం చేసుకొని బెల్టులు అందజేయడం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.క్రీడల వలన విద్యార్థిని విద్యార్థులు లకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని “మాజీ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఎన్ .శమంతకమణి నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఆమె మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మహిళలు అన్ని రంగంలో రాణించాలని వేసవి టైక్వాండో శిక్షణ శిబిరాలలో విద్యార్థి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రోజు సాధన చేయడం వలన చురుకుగా ఉంటుందని విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఆత్మ రక్షణ క్రీడ ఒలంపిక్ క్రీడ క్రీడల్లో 29 క్రీడల్లో ఈ క్రీడని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయిని తెలియజేయడం జరిగింది పెద్ద మార్కెట్ కె ఎం సి పార్క్ గర్ల్స్ స్కూల్ పక్కన1 బ్రాంచ్ 2 బ్రాంచ్ కొండారెడ్డి బురుజు ఓపెన్ థియేటర్3 బ్రాంచ్ యుటెడ్ క్లబ్లో 4 బ్రాంచ్ వెంకటరమణ కాలనీలో కేఎంసి పార్కులో ఉచితంగా ఇస్తున్నారని నెల రోజు పాటు సాధన చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా అందజేస్తారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టైక్వాండో కర్నూలు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి టి వెంకటేశ్వర్లు తేజ అజయ్ తిలక అఖిల్ సాయి కృష్ణ నందిని అశ్విని శ్రీ లలిత భార్గవ్ మల్లేష్ విశ్వాస రావు బ్లాక్ బెల్ట్ లు జూనియర్ శిక్షకులు పాల్గొనడం జరిగింది .సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9849971256.