టిడిపి మండల కన్వీనర్ కె.మొహ్మద్ అదం కి ఇవ్వాలి
1 min read
ముస్లిం మైనారిటీల డిమాండ్
హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండలం తెలుగుదేశం పార్టీ హొళగుంద టిడిపి మండల కన్వీనర్ పదవిని ముస్లిం మైనార్టీ నాయకుడు కె మొహమ్మద్ ఆదంని ఇవ్వాలని కోరుచున్నాము గత 15 సంవత్సరాల నుంచి తను పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అందుకు పార్టీ అధిష్టానం గుర్తించి హొళగుంద మండల కన్వీనర్ పదవి ని ముస్లిం మైనార్టీ నాయకుడు అయిన కె.అదం ని ఇవ్వాలని కోరుతూ కష్టపడిన వ్యక్తిని గనక మా కమ్యూనిటీకి న్యాయం చేయాలని కోరుచున్నము మరియు గత 15 సంవత్సరాల నుంచి పార్టీ ని ప్రాణంగా భావించి ప్రతి కార్యక్రమం దగ్గరుండి అందరిని కలుపుకొని పనిచేస్తున్నారు సొంత వ్యాపారం వదులుకొని కుటుంబాన్ని వదులుకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు మరియు అంతే కాకుండా సమన్వయంగా కలుపుకొని మండల అభివృద్ధి కొరకు మరియు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేస్తున్నారు అంతే కాకుండా గత ప్రభుత్వంలో అధికారం ఉన్నపుడు కొంత మంది నాయకులు మరియు కార్యకర్తలు పార్టీ ని విడి వేరే పార్టీ మరీనా ఇతను మాత్రం నా బ్లెడ్ యెల్లో బ్లేడ్ అనే ధీమా తో పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు ముఖ్యముగా గత 20 సంవత్సరాల నుంచి ముస్లిం సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభించలేదు అందువలన ముస్లిం మైనార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ కి మనకు సరైన నాయకుని అవసరం ఉంది కనుక అధిష్టానం మరియు ఆలూరు తాలూకా ఇన్చార్జి ముస్లిం మైనార్టీల మీద మంచి అభిప్రాయం కూడా ఉంది అందుకే ఈసారి ముస్లిం మైనార్టీలకు సీనియారిటీ ప్రకారం కష్టపడే వ్యక్తి కె.అదం ని ఎన్నుకోవాలని ముస్లిం మైనారిటీల తరుపున కూర్చున్నాము.