మహానాడుప్రాంగణంలో టీడీపీ నాయకులు
1 min read
హొళగుంద న్యూస్ నేడు : కడప గడ్డ పై జరుగు మహానాడు 2025 కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున మంగళవారం ఆలూరు నియోజకవర్గం మాజీ టీడీపీ ఇంచార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిశ్రీ వైకుంఠం శివ ప్రసాద్ ని మహానాడుప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ యూనిట్ ఇంచార్జ్ హెబ్బటం ఉప సర్పంచ్ బి. సవారప్ప, బూత్ ఇంచార్జ్ లు, బి. మల్లికార్జున, కె. గోపాల్, శేక్షవలి, పాల్గొన్నారు.
