NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..

1 min read

కర్నూలు,న్యూస్ నేడు: కర్నూల్ జిల్లా  ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు మరియు కర్నూల్ డిఎస్పి శ్రీ బాబు ప్రసాద్  ఉత్తర్వులు మేరకు కర్నూల్ ట్రాఫిక్ సిఐ శ్రీ మన్సూరుద్దిన్  ఆధ్వర్యంలో కర్నూల్ ట్రాఫిక్ సిబ్బంది ప్రతి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడమైది.డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసిన వారిని 11.06.2025 వ తేదీ కోర్టులో హజరు పరిచారు.  కర్నూలు జెఎఫ్​సిఎం కోర్టు వారు 8 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల రూపాయలు (80 వేలు రూపాయలు) జరిమానా విధించడమైనదని కర్నూలు ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీను  తెలపడం అయినది.

About Author