NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవం చేయడం అభినందనీయం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కు అభినందినీయం .గడ్డా ఫక్రుద్దీన్ తెలిపినారు తేదీ 24 25 కర్నూలు జిల్లా కి సీఎం పర్యటన మన జొన్నగిరి‌. తోపాటు తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కర్నూలు జిల్లా ప్రజలు హర్షనీయం అంటున్నారని గడ్డా ఫక్రుద్దీన్‌. తెలియజేసినారు ఆదోనిలో శుక్రవారం పత్రిక సమావేశంలోని. మాట్లాడుతున్న గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, ఇలా ఈ సందర్భంలోని మాట్లాడారు.భారత కీర్తి పతాక మన జొన్నగిరి.రాయలసీమను బంగారు సీమగా మార్చే స్వర్ణగిరి.దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును జొన్నగిరిలో నేడు ప్రారంభించడం సంతోషకరం. చారిత్రక నేపథ్యం ఉన్న జొన్నగిరి ఇక ఏపీ మైనింగ్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. ఏపీ అంటే అన్నపూర్ణ మాత్రమే కాదు..రత్నగర్భ కూడా అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ప్రాంతం లోని ఖనిజ నిల్వలు.సీమకు గ్రోత్ ఇంజిన్ గా ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ మారుతుందని ఆశిస్తున్నాను.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారని గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేసినారు   అలాగే మరి రాష్ట్రాలు వేరు ప్రభుత్వాలు వేరు…కానీ లక్ష్యం ఒక్కటే…అదే రైతాంగ ప్రయోజనం. భవిష్యత్ లో సైతం మూడు రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో ప్రజల అవసరాలు తీర్చడంలో మరెన్నో అడుగులు పడాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారని గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. జిల్లాలోని రెండు రోజులు పర్యటన కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగిందన్నారు అని గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *