NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి మోసాలను ఎండగడదాం!

1 min read

న్యూస్ నేడు ఆలూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమనికి హాజరైన*ముఖ్య అతిథులు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మరియు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఈ కార్యక్రమంలో కర్నూల్ జిల్లా ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, ఎమ్మెల్సీ లు, రాష్ట్ర కమిటి సభ్యులు, జిల్లా కమిటి సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, పాల్గొన్నారు.

About Author