భౌతికకాయలకు నివాళులర్పించిన డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: వెంగళంపల్లె,రాంపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భౌతికకాయలకు డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబాలను పరామర్శించి కుటుంబాలకు భరోసాను ఇచ్చారు.ఈకార్యక్రమంలో రామ్మోహన్ యాదవ్,కోదండరాం, కంబగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

