NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం తిమ్మాపురం_గ్రామంలో బసవరాజు_  అనారోగ్యంతో మరణించడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరామర్శించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author