సుపరిపాలనకు తొలి అడుగు…
1 min read

హొళగుంద , న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మన ప్రియతమా నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆదేశా అనుసారం ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వినర్ తిప్పయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం నకు ప్రత్యేక పర్షిలకులు గా ఎంపీ. బస్తిపాటి నాగరాజు . జిల్లా అధ్యక్షులు. పాలకుర్తి తిక్కారెడ్డి . ఏపిఎస్ఆర్టీసి. జోనల్ చేర్మెన్ పూల నాగరాజు ప్రత్యేక గేస్ట్ గా వచ్చిన అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చేర్మెన్ కప్పట్రాళ్ల భోజమ్మ ఆధ్వర్యంలో హొళగుంద మండల హొళగుంద గ్రామం నందు డోర్ టూ డోర్. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను మరియు రాష్ట్రంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



