PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా గంధం ఊరుసు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామం హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ జియారత్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినయి సర్పంచ్ కురువ చామండిశ్వరి యువనేతలు దరగప్ప యస్ కె గిరి మాట్లాడుతూ  గంధం ఊరుసు జీయరాత్ మూడురోజులు పాటు కార్యక్రమం సహకరించిన పత్తికొండ డియస్పి వెంకటరాముడు సార్ ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్ సార్ హొళగుంద యస్ఐ బాల నరసింహలు సార్  పోలీస్ సిబ్బంది వారికి వక్ఫాబోర్డు అధికారులకు వైద్యసిబ్బందికి భక్తులకు గ్రామ ప్రజలకు అందరికి  పేరు పేరు నా ధన్యవాదములు తెలిపారు.

About Author