PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్త్ర స్థాయి స్కూల్ గేమ్స్ లో ఆదర్శ విద్యార్థి ప్రతిభ 

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ నెల 1,2 వా తేది లలో కడప జిల్లా రాజంపేట లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ఆదర్శ స్కూల్ విద్యార్థి K.Jhon Wesly U -19-35 kg విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడని స్కూల్ కరెస్పాండంట్ B.Thimmaiah తెలిపారు .ఈ కార్యక్రమంలో సిల్వర్ మెడల్  సాధించిన విద్యార్థి కి స్కూల్ హెడ్మిస్త్రెస్స్ B.Rama Madhavi అభినందించారు .ఇందులో కరాటే కోచ్ ఫయాజ్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీకాంత్ పాలుగొన్నారు.

About Author