PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

– రాష్ట్రంలో 137 నామినేటెడ్​ పదవుల భర్తీ
– ‘నామినేటెడ్​ ’లో కర్నూలు జిల్లాకు ప్రాధాన్యం
– ఏపీ స్టోర్ట్స్​ అథారిటీ చైర్మన్​గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​లో శనివారం నామినేటెడ్​ పదవుల పండగ జరిగింది. పార్టీ కోసం నిరంతరం సేవలు అందించిన కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యమిచ్చారు సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి. రాష్ట్రంలో 137 నామినేటెడ్​ పదవులను భర్తీ చేస్తూ విజయవాడలో కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను వెల్లడించారు. మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ సురేష్​, హోంమంత్రి సుచరిత, ఎంపీ మోపిదేవీ వెంకటరమణ సమక్షంలో చైర్మన్లను కేటాయిస్తూ.. ప్రకటించారు. ఏపీ స్పోర్ట్స్​ అథారిటీ చైర్మన్​గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్​గా మల్లికార్జున రెడ్డి, ఏపీఐఐసీ మెట్టు గోవింద రెడ్డి నియమించారు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు ప్రాధాన్యమిస్తూ 10 నామినేటెడ్​ పదవులను కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టుల వివరాలు

► ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ( రెడ్డి)

► జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ యస్. మహాలక్ష్మి. (రెడ్డి)
► ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ గా పి. భాగ్యమ్మ.( కురువ)
► ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా వెంకటసుబ్బారెడ్డి. (రెడ్డి)
► ఈ ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కె. గిరిజ.(రెడ్డి)
► ఏపీ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా యం. శ్రీరాములు.(మాదిగ)
► ఏపీ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గా షేక్ గౌసియా బేగం.(ముస్లిం)
► కుడ డెవలప్మెంట్ చైర్మన్ గా కోట్ల హర్షవర్థన్ రెడ్డి. (రెడ్డి)
► జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా యం.సుభాష్ చంద్రబోస్.( వాల్మీకి)
► జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా సి. శిరోమణి (మాదిగ)

►కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషగిరి
►సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
►వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
►గ్రంథాలయ సంస్థ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
►ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ
►మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి
►టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌
►హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
►డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
►బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
►బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌
►ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
►డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు
►ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని
►ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
►ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం
►సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత
►డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా)
►డీసీసీబీ ఛైర్మన్‌గా పరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం జిల్లా)
►ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి
►ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నార్తు రామారావు
►SEEDAP ఛైర్మన్‌గా సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం)
►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం)
►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం)
►డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం)
►ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
►ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌
►ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా గేదెల బంగారమ్మ
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం)
►బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి (విజయనగరం)
►డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం)
►డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం)
►ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌
►ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌
►ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి
►ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌రావు
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)
►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (DCMS) ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)
►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) ఛైర్మన్‌గా భవాని (కృష్ణా)
►సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా)
►రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు
►నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ
►సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి
►సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
►రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు
►రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా మేడపాటి షర్మిలారెడ్డి
►రాజమండ్రి స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌గా చందన నగేష్‌
►కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్‌
►హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో)
►ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో)
►కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి
►సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో)
►రాజమండ్రి అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా గిరిజాల తులసి
►ఈస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో)
►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు
►సెంట్రల్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో)
►ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌
►కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌
►రాష్ట్ర సాహిత్యం అకాడమీ ఛైర్మన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి
►ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు
►రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా బర్రి లీల
►ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి
►ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో)
►వెస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో)
►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వేండ్ర వెంకటస్వామి (ప.గో)
►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా పీవీఎల్‌ నరసింహరావు (ప.గో)
►రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పేర్నాటి సుస్మిత
►స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పొనాక దేవసేన
►రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మేరుగ మురళీధర్‌
►రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ ఛైర్మన్‌గా పొట్టెల శిరీష యాదవ్‌
►ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ ఛైర్మన్‌గా షేక్‌ సైదాని
►రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి
►నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ద్వారకానాథ్‌
►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డి.శారద (నెల్లూరు)
►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు)
►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వి.చలపతి (నెల్లూరు)

About Author