సాగునీటి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిఎంసి 6.గార్గాపురం ఎం.ఐ ట్యాంక్ సాగునీటి ఎన్నికల్లో గరేయపురం చెరువు మిల్ట్రీ కాలనీ గ్రామం గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 6టి సి మెంబర్లను మొత్తానికి మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి రైతులకు రైతు సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డివి విష్ణువర్ధన్ రెడ్డి మరియు బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యే మరియు మిలటరీ కాలనీ టిడిపి ఇన్చార్జ్ అభిలాష్ సహాయ సహకారాలతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది ప్రెసిడెంట్ గా కె. రాయప్ప వైస్ ప్రసిడెంట్ గా s. అక్రమ్ బాషా ఏకగ్రీవగా ఏ న్నుకోడo జరిగింది.