NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానంది… హుండీ ద్వారా 63. 84 లక్షల ఆదాయం

1 min read

మహానంది, న్యూస్​ నేడు : మహానంది దేవస్థానం నకు సోమవారం హుండీ లెక్కింపు ద్వారా 63,  84, 938 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. క్షేత్రంలో వెలసిన ఉభయ దేవాలయాలకు సంబంధించి62,81,323  రూపాయలు, అన్న ప్రసాద వితరణకు సంబంధించి7,8050 గో సంరక్షణకు సంబంధించి రూపాయలు 25 525 ఆదాయం వచ్చిందని ఈవో నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు ఆలయ సూపరిండెంట్ నీలకంఠ రాజు, మల్లయ్య ,సుబ్బారెడ్డి ఇతర ఆలయ సిబ్బంది స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

About Author