NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“నేటి బాలలే.. రేపటి పౌరులు”

1 min read

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల జెడ్పీ హైస్కూల్‌లో .అలనే రాజనగర్ కన్నడ స్కూల్. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది.సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  సూచనల మేరకు, ఆలూరు టిడిపి ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి మేడం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్  మార్గదర్శకత్వంలటీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఎంపీడీఓ విజయ్ లలిత పాఠశాల చైర్మన్ ద్వారకానాథ్ పంపన గౌడ్ . పంపాపతి. దుర్గయ్గ. బిజెపి సీనియర్ నాయకుడు చిదానంద . ప్రసాద్ . జనసేన కన్వీనర్ అశోక్ .వరాల వీరేష్. యార్రిస్వామి. ఆదాం.కాకి సీతప్ప భుద్దప సీబిఎన్​  ఆర్మీ ముల్లా మోయిన్ పాల్గొన్నారు.విద్యార్థుల చదువు పురోగతి గురించి తల్లిదండ్రులకు వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందజేయబడాయి.”విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు” అంటూ, మంచి చదువుతో రాష్ట్రానికి, ఆలూరు నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో  సీబిఎన్​ ఆర్మీ ముల్లా మోయిన్.హుస్సేన్ పీరా. గ్రామ కార్యదర్శి సులేమాన్ ఎం హుస్సేన్ సాబ్ కుటమి నాయకులు . ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author