NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో  శ్రీ దత్తాత్రేయ జయంతి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయంలో గత నాలుగు రోజుల నుంచి పారాయణాలు కుంకుమార్చనలు అభిషేకములు, గ్రామోత్సవములు, దూప, దీప నైవేద్యాలతో శ్రీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం దేవాలయం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని గ్రామాలలోని భక్తులు తరలివచ్చి స్వామిని ముక్కులు తీర్చుకుని అన్నదాన ప్రసాదలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో  షిరిడి సాయిబాబా సేవా మందిరం కమిటీ సభ్యులు , భక్తులు పాల్గొన్నారు.

About Author